మోగిన స్థానిక ఎన్నికల నగారా

మోగిన స్థానిక ఎన్నికల నగారా

మహారాష్ట్రలో స్థానిక ఎన్నికల నగారా మోగింది. జనవరిలోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం 246 మున్సిపల్ కౌన్సిల్‌లు, మున్సిపల్ పంచాయతీలకు షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ ఎన్నికలకు డిసెంబర్ 2న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.