సమస్యలను పరిష్కరిస్తాం: ఎంపీడీవో

సమస్యలను పరిష్కరిస్తాం: ఎంపీడీవో

NLR: గ్రామాల సమస్యలు పరిష్కారానికి వేదిక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నామని ఎంపీడీవో శ్రీదేవి అన్నారు. కావలి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ కొండమ్మ అధ్యక్షతన గురువారం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల పరిధిలోని అన్ని శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. గ్రామాలలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.