సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
PPM: భామిని మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలలో ఈ నెల 5న జరగబోయే మెగా పేరెంట్స్ మీటింగ్‌కు సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నారు.ఈ నేపథ్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, జెసీ యశ్వంత్ కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పర్యటన స్థలాన్ని పరిశీలించారు. వారితోపాటు రూటమి నాయకులు పాల్గొన్నారు.