రక్తదానం ప్రాణదానంతో సమానం: ఎమ్మెల్సీ

రక్తదానం ప్రాణదానంతో సమానం: ఎమ్మెల్సీ

VZM: రక్తదానం ప్రాణదానంతో సమానమని ఎమ్మెల్సీ డాక్టర్ పీవీవీ సూర్యనారాయణ రాజు(సురేష్ బాబు) చెప్పారు. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి జరజాపుపేటలో సాధనా యువజన సంఘం ఉపాధ్యక్షుడు నల్లి ఉమాశంకర్ జ్ఞాపకార్ధం ఆ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఎమ్మెల్సీ ప్రారంభించారు. అనంతరం సురేష్ బాబు స్వయంగా రక్తదానం చేశారు.