రాష్ట్రస్థాయి పోటీల్లో చెముడు లంక విద్యార్థుల ప్రతిభ

E.G: ఆలమూరు మండలంలోని చెముడులంక జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి ఆటల పోటీల్లో కనపరిచినట్లు ప్రధానోపాధ్యాయులు శివరాం కుమార్ తెలిపారు. ఇటీవల కడపలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి తంగ్‌తా ఆర్ట్స్ పోటీల్లో విజయం సాధించి జనవరిలో ఢిల్లీలో జరగబోయే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు.