'లేబర్ కోడ్లు కార్మిక హక్కులను దెబ్బ తీస్తాయి'
Vsp: ఏప్రిల్ 1 నుంచి అమలుకానున్న నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో సోమవారం విశాఖలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. తాటిచెట్లపాలెం 80 ఫీట్ రోడ్ జంక్షన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ అబిద్‌నగర్‌లోని కార్మిక శాఖ కార్యాలయం వరకు చేరి అక్కడ ధర్నాగా మారింది. లేబర్ కోడ్లు కార్మిక హక్కులను దెబ్బతీస్తాయన్నారు.