రాగి, కాపర్ వైర్లు దొంగలించిన దుండగులు
NZB: ఇందల్వాయి గ్రామ శివారులోని ఇట్లేడి బాల్ రెడ్డి, మిట్టపల్లి కిషన్‌ల వ్యవసాయ క్షేత్రంలో గల 16KV ట్రాన్సఫార్మర్ల నుంచి గుర్తు తెలియని దుండగులు ఆయిల్, రాగీ, తీగలను దొంగలించినట్లు మండల విద్యుత్ శాఖ ఏఈ పండరినాథ్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. విద్యుత్ శాఖ ఏఈ ఫిర్యాదు మేరకు ఎస్సె జి.సందీప్ కేసు నమోదు చేశారు.