ITDA ఏర్పాటుకు కేంద్ర సుముఖత: ఎంపీ

ITDA ఏర్పాటుకు కేంద్ర సుముఖత: ఎంపీ

KKD: పెదమల్లాపురం కేంద్రంగా నూతన ఐటీడీఏ (సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు కేంద్రం నుంచి సమాచారం వచ్చిందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని 5 మండలాలు, 59 గిరిజన గ్రామాలతో ఈ కొత్త ఐటీడీఏను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.