కూటమి, మోసం.. రెండూ కవల పిల్లలు: రోజా

కూటమి, మోసం.. రెండూ కవల పిల్లలు: రోజా

AP: మోసం, కూటమి ప్రభుత్వం రెండూ కవల పిల్లలుగా మారిపోయాయని మాజీమంత్రి రోజా ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులను దారుణంగా మోసం చేస్తోందన్నారు. అన్నం పెట్టే రైతులను కూడా మోసం చేయడానికి కూటమి ప్రభుత్వానికి మనసు ఎలా వస్తుందో అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ మోసం వల్ల 45 వేల మంది రైతులు 180 కోట్లు నష్టపోవాల్సి వస్తుందన్నారు.