VIDEO: కర్నూలులో బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్రస్థాయి సమావేశం

KRNL: కర్నూలులో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర స్థాయి సమావేశం మంగళవారం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు కోనూరు సతీశ్ శర్మ మాట్లాడుతూ.. గతంలో అమలైన గరుడ పథకాన్ని మళ్లీ ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. బ్రాహ్మణ కార్పోరేషను నిధులు కేటాయించాలని,యువకుల కోసం ఉద్యోగ మేళాలు, వివాహ పరిచయ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.