VIDEO: రాసోల్ రోడ్డు మార్గం క్లోజ్.. పోలీసుల పర్యవేక్షణ

SRD: కంగ్టి మండలం పరిధిలోని రాసోల్.. ముర్కుంజాల్ గ్రామాల మధ్య వాగు వరద ఉధృతి కారణంగా సోమవారం ఉదయం రోడ్డును ఎస్సై దుర్గారెడ్డి ఆధ్వర్యంలో తాత్కాలికంగా రోడ్డును మూసివేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న అతి భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప దూరప్రాంతాలకు ప్రయాణం వాయిదా వేసుకోవాలన్నారు.