IND vs SA: ట్రెండింగ్‌లో భారత పేసర్ షమీ

IND vs SA: ట్రెండింగ్‌లో భారత పేసర్ షమీ

సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఓడింది. ఈ క్రమంలో టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. హర్షిత్ రాణా, ప్రసిద్ కృష్ణ లాంటి అనుభవం లేని బౌర్లకు ఛాన్స్ ఇచ్చి తప్పుచేశారని బీసీసీఐపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా భారత జట్టులోకి షమీని తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.