VIDEO: ప్రాణ స్నేహితుల్ని ఒకేసారి కబళించిన మృత్యువు

VIDEO: ప్రాణ స్నేహితుల్ని ఒకేసారి కబళించిన మృత్యువు

MHBD: నడకలోనూ, నవ్వులోనూ ఎప్పుడూ కలిసే ఉండే ఇద్దరు ప్రాణ స్నేహితులను మృత్యువు ఒకేసారి కబళించింది. మరిపెడ మండలం లచ్యతండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాలివారిగూడెంకు చెందిన ఉదయ్ కిరణ్, బిక్షపతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఎప్పుడూ కలిసే తిరిగే ఆ ఇద్దరు యువకులు ఇలా విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి గ్రామం మొత్తం కన్నీరుమున్నీరైంది.