శ్రీ నీలమ్మతల్లి ఘటాలు మోసిన కురుపాం ఎమ్మెల్యే

PPM: గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్ పేట గ్రామంలో శ్రీ నీలమ్మతల్లి ఘటాలు ఊరేగింపు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి కురుపాం MLA తోయక జగదీశ్వరీ ప్రత్యేక పూజలు చేపట్టి, కొద్దిసేపు ఘటాలు మోసి మొక్కు తీర్చుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజలు అందరకూ మేలు జరగాలని ప్రత్యేక పూజలు చేపట్టామని తెలిపారు.