VIDEO: పంచరామ క్షేత్రాన్ని సందర్శించిన ఎస్పీ
KKD: పంచారామ క్షేత్రమైన సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయాన్ని శుక్రవారం రాత్రి ఎస్పీ బిందుమాధవ్ సందర్శించారు. ఈ ఆలయంలో శుక్రవారం పోలి పాడ్యమి సందర్భంగా స్వామివారికి జటాజూటాలంకరణ చేశారు. వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బందోబస్తు పర్యవేక్షణతో పాటు ఆయన దర్శనం చేసుకున్నారు. భక్తులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.