రోడ్డుపై విరిగిపడిన చెట్ల కొమ్మలు

రోడ్డుపై విరిగిపడిన చెట్ల కొమ్మలు

మేడ్చల్: ఓల్డ్ బోయిన్‌పల్లి రామన్నకుంట చెరువు పుల్లారెడ్డి భవనం సమీపంలో శనివారం పెను ప్రమాదం తప్పింది. బాపూజి నగర్ నుంచి మేడ్చల్ వైపు వెళ్తున్న టిఎస్ 08ఎఫ్ఎం 5460 అనే నెంబర్ గల కారుపై అకస్మాత్తుగా చెట్టు విరిగిపడింది. ప్రమాదంలో కారు స్వల్పంగా పాడు కాగా కారులో ఉన్న రాజకుమారికి స్వల్పగాయాల పాలయ్యాడు. రోడ్డుపై చెట్టుకొమ్మలు విరిగిపడి ట్రాఫిక్ జాం ఏర్పడింది.