రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

MDK: మనోహరాబాద్ జేఎంజె పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ అనిత తెలిపారు. స్కూల్ గేమ్ ఫెడరేషన్ ప్రజ్ఞాపూర్ లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా పోటీలలో అండర్ 14 విభాగంలో మోక్ష శ్రీ, 17 విభాగంలో చైత్ర ఎంపికైనట్లు తెలిపారు. విద్యార్థులు ఎంపిక కావడం పట్ల ఎంఈఓ మల్లేశం హర్షం వ్యక్తం చేశారు