'చికెన్ వ్యర్ధాల టెండర్ వాయిదా'

'చికెన్ వ్యర్ధాల టెండర్ వాయిదా'

వనపర్తి: చికెన్ వ్యర్ధాల సేకరణ కోసం నిర్వహించిన టెండర్ వాయిదా వేసినట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వనపర్తిలో చికెన్ షాపుల వ్యర్ధాలు స్వీకరించుకునే హక్కుల కోసం మున్సిపల్ కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించారు. చికెన్ వ్యర్ధాల సేకరణ కోసం 3 లక్షల నుంచి పాట ప్రారంభించాలని కాంట్రాక్టర్లు కోరారు.