దేవరకొండ మండల బీసీ సంఘం సెక్రటరీల ఎన్నిక

దేవరకొండ మండల బీసీ సంఘం సెక్రటరీల ఎన్నిక

NLG: జాతీయ బీసీ సంక్షేమ సంఘం దేవరకొండ మండల సెక్రటరీ, జాయింట్ యూత్ సెక్రటరీ ఎన్నిక ఆదివారం నిర్వహించారు. మండల సెక్రటరీ గా నల్లగాసు కృష్ణయ్య యాదవ్, జాయింట్ సెక్రటరీ యేటెల్లి శ్రీశైలం యాదవ్, జాయింట్ సెక్రెటరీ దుడ్డ దశరథ యాదవ్, బీమనబోయిన శివకుమార్ లకు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్‌లకు నియామక ఉత్తర్వులు జారీ చేశారు.