'108 అంబులెన్స్ వాహనానికి నీడ వసతి కరువు'

'108 అంబులెన్స్ వాహనానికి నీడ వసతి కరువు'

MHBD: ఇనుగుర్తి మండల కేంద్రానికి ఏడాదిన్నర క్రితం అంబులెన్స్ వాహనం అందుబాటులోకి వచ్చింది. కానీ అంబులెన్స్ వాహనాన్ని నిలపడానికి షెడ్డు ఏర్పాటు చేయకపోవడంతో వానకు తడిసి, ఎండకు ఎండుతుంది. దీంతో ఆంబులెన్స్‌లో ఉన్న పరికరాలతో పాటు అంబులెన్స్ కూడా దెబ్బ తినడానికి అవకాశం ఉంది. అధికారులు స్పందించి అంబులెన్స్‌కు షెడ్డు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.