రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

NLG: దేవరకొండ మండలం పడమటిపల్లి గ్రామంలో శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని ఆయన అన్నారు. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంత లభిస్తుందని పేర్కొన్నారు.