నెల్లూరులోని 27వ డివిజన్‌లో పర్యటించిన కమిషనర్

నెల్లూరులోని 27వ డివిజన్‌లో పర్యటించిన కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ స్థానిక 27వ డివిజన్ చంద్ర మౌళి నగర్, రిత్విక్ ఎంక్లేవ్, నిప్పో జి.ఎన్. టి రోడ్డు పరిసరాలలోని మొండి బకాయిదారుల గృహాలకు గురువారం స్వయంగా వెళ్లి పన్ను వసూళ్ల కార్యక్రమాన్ని చేపట్టారు. నెల్లూరు నగరపాలక సంస్థకు గత కొంతకాలంగా చెల్లించని బకాయిలను తప్పనిసరిగా నిర్దేశించిన సమయంలోపు చెల్లించాలన్నారు.