'ఆ తేదీల్లో భారత్ దాడి'

'ఆ తేదీల్లో భారత్ దాడి'

పహల్గామ్ ఘటనతో భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాక్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ సంచలన ట్వీట్ చేశారు. రష్యా విక్టరీ డే తర్వాత పాక్‌పై భారత్ దాడి చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈనెల 10,11 తేదీల్లో తమపై భారత్ దాడికి దిగుతుందని చెప్పారు. కాగా.. ఉగ్రదాడికి భారత్ ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందని బాసిత్ గతంలోనూ అన్నారు.