ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కీలక ప్రకటన

ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కీలక ప్రకటన

సుప్రీం లీడర్ ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కీలక ప్రకటన చేశారు. గొప్ప, విప్లవ నాయకుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. దుష్ట ఉగ్రవాదుల చేతుల్లో ఖమేనీ వీరమరణం పొందారని పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఖమేనీ చనిపోయారని చెప్పారు. కాగా, అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబం మరణించింది.