VIDEO: 'సీఎం గొప్పలు చెప్పుకుంటున్నారు'

VIDEO: 'సీఎం గొప్పలు చెప్పుకుంటున్నారు'

HYD: బీహార్ రాష్ట్రం తరహాలో రిగ్గింగ్ చేసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. 200 కోట్లు ఖర్చు పెట్టి, ఎంఐఎం కాళ్లుమొక్కి, బోగస్ ఓట్లు వేయించుకుని గెలిచి.. ఎదో నిజాయితీగా గెలిచినట్లు సీఎం రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు.