SRR కళాశాలలో కార్తీక మాస వనభోజనాలు
KNR: స్థానిక SRR ప్రభుత్వ కళాశాలలోని వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజనాలు నిర్వహించారు. కళాశాల ఆవరణలో ఉన్న ఔషధ మొక్కల ఉద్యానవనంలో ఉసిరి వృక్షంతో పాటుగా వివిధ ఔషధ మొక్కలను ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టి వాటిని సంరక్షిస్తున్న నేపథ్యంలో కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేసినట్లు అధ్యాపకులు తెలిపారు.