OTTలోకి సరికొత్త వెబ్ సిరీస్‌లు

OTT ప్రేక్షకులను అలరించడానికి రెండు వెబ్ సిరీస్‌లు సిద్ధమయ్యాయి. అభినవ్ మణికంఠ, పాయల్ చెంగప్ప జంటగా నటించిన 'ర్యాంబో ఇన్ లవ్' సిరీస్ జియో హాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 'ది ట్రయల్' సీజన్ 2 జియో హాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సిరీస్‌లో కాజోల్, జిషు సేన్‌గుప్తా ప్రధాన పాత్రల్లో నటించారు.