నేటి MLA బండారు పర్యటన వివరాలు

నేటి MLA బండారు పర్యటన వివరాలు

కోనసీమ: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు బుధవారం పర్యటన వివరాలను కార్యాలయ సిబ్బంది మంగళవారం రాత్రి వెల్లడించింది. ఉదయం 8:30 గంటలకు వద్దిపర్రు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నూతన ఆర్ ఓ ప్లాంటును, గ్రామంలో ఏటిగట్టుపై నూతనంగా ఏర్పాటు చేసిన వీధి లైట్లను ప్రారంభిస్తారు. అనంతరం ఎమ్మెల్యే కార్యాలయంలో అందుబాటులో ఉంటారన్నారు.