ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలి: సీఐ

ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలి: సీఐ

CTR: పుంగనూరు పట్టణం, మండలంలోని ప్రజలందరూ శివరాత్రి పండుగను భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సీఐ సుబ్బరాయుడు అన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆలయాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.