గోదావరి నదిపై ఫెర్రి రాకపోకలు నిషేధం

గోదావరి నదిపై ఫెర్రి రాకపోకలు నిషేధం

W.G: ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీరుతో గోదావరి నదీ ప్రవాహం పెరిగింది. గురువారం గోదావరి నది ఉదృతంగా ప్రవహించడంతో నరసాపురంలో నదిపై రాకపోకలు నిలిపేశారు. దీంతో పడవలు, ఫెర్రీలు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. ఉన్నతాధికారులు ఆదేశాలు మేరకు తహసీల్దార్ సత్యనారాయణ గోదావరి నదీ తీరాన్ని పరిశీలించారు.