మంత్రి బీసీకు టీడీపీలో కీలక పదవి

మంత్రి బీసీకు టీడీపీలో కీలక పదవి

NDL: బనగానపల్లె ఎమ్మెల్యే, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఇవాళ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడుగా టీడీపీ పార్టీ అధిష్టానం నియమించింది. ఆయన మాట్లాడుతూ.. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడుగా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ఐటీ శాఖ మంత్రి లోకేష్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.