పొలాల పండుగ పూట విషాదం

ASF: జిల్లాలో పొలాల పండుగ పూట విషాద నెలకొంది. చింతలమనేపల్లి మండలంలో పొలాల అమావాస్య సందర్భంగా పశువులు కడగడానికి వెళ్ళిన రైతు అదుపు తప్పి ప్రాణహిత కెనాల్‌లో పడడంతో రైతు గల్లంతయ్యారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.