VIDEO: హనుమంతరాయునిదిన్నెలో దీపోత్సవం
CTR: పుంగనూరు శివారులోని హనుమంతరాయునిదిన్నెలో శ్రీవీరాంజనేయస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ఉదయం దీపోత్సవం జరిగింది. మొదట సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే, ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించారు.