SVU విద్యార్థులను అభినందించిన ఉపకులపతి

SVU విద్యార్థులను అభినందించిన ఉపకులపతి

TPT: SVUలో డేటా సైన్స్ చదివి ఉద్యోగాల ఇంటర్న్ షిప్‌కు ఎంపికైన విద్యార్థులను ఉపకులపతి ఆచార్య అప్పారావు, రిజిస్ట్రార్ ఆచార్య భూపతి నాయుడు అభినందించారు. శనివారం వీసీ కార్యాలయంలో NARL, SHAR, ISRO వంటి సంస్థల్లో ప్లేస్మెంట్‌లను పొందిన విద్యార్థులను అభినందించారు. డేటా సైన్స్‌కు మంచి భవిష్యత్తు ఉందని ఆయన పేర్కొన్నారు.