జిల్లా మహాసభలకు జీపీ కార్మికులు

జిల్లా మహాసభలకు జీపీ కార్మికులు

SRD: గ్రామపంచాయతీ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా మహాసభలకు మనూరు మండల జీపీ కార్మికులు నేడు బయలుదేరి వెళ్లారు. మండల కార్మిక సంఘ నాయకులు బాలప్ప మాట్లాడుతూ.. కార్మికులకు కనీస వేతనం నెలకు రూ. 26వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. నెల నెల సబ్బులు, సరుకులు బెల్లం, నూనె, ఇవ్వకుండా కాలం గడుపుతున్న వారికి సరైన గుణపాఠం చెబుతామన్నారు.