మామిడితోట ఫలసాయం వేలం
VSP: కేంద్ర కారాగారంలోని మామిడితోట ఫలసాయాన్ని వేలం వేయనున్నట్లు పర్యవేక్షణాధికా ఎం.మహేష్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర జైళ్లు సంస్కరణల శాఖాధిపతి ఉత్తర్వుల మేరకు ఈ ఏడాది వేసవిలో వచ్చే మామిడి పంటను ఏప్రిల్ 8న వేలం పాట వేయనున్నట్లు పేర్కొన్నారు. పాల్గొనాలనుకున్న వారు డిపాజిట్ సొమ్ము రూ.1000 ముందస్తుగా జమ చేయాలని చెప్పుకొచ్చారు.