క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన ఎక్సైజ్ అధికారులు
WGL: వర్ధన్నపేట మండలం చెన్నారం గ్రామంలో ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈత చెట్ల తొలగింపుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గౌడ సంఘం ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేపట్టారు. శనివారం ఎక్సైజ్ ఎస్సై గంగాధర్, క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. వారు మాట్లాడుతూ.. ఎవరైనా అనుమతిలేని తాటి, ఈత చెట్లు నరికిన ఎడల కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.