VIDEO: ఘనంగా మాజీ స్పీకర్ జయంతి వేడుకలు

VIDEO: ఘనంగా మాజీ స్పీకర్ జయంతి వేడుకలు

MLG: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మాజీ శాసనసభాపతి (స్పీకర్) శ్రీ పాదరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ కలెక్టర్ దివాకర్, అదనపు కలెక్టర్ మహేందర్ జీ హాజరై శ్రీ పాదరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత అభివృద్ధికి ఆయన చేసిన కృషిని కలెక్టర్ కొనియాడారు. జిల్లా అధికారులు ఉన్నారు.