VIDEO: నగరంలో లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీలో భాగంగా వేలాది మందిగా తరలి వచ్చారు. జేఏసీ నాయకులు బంజారా సంఘ ప్రజా ప్రతినిధి నాయకులు ఈ కార్యక్రమాన్ని సేవాలాల్ నినాదంతో నగరంలో మార్కెట్ యార్డ్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు సేవాలాల్ నినాదంతో లంబాడీల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు.