మహాశివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలి: మాజీ మంత్రి

మహాశివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలి: మాజీ మంత్రి

సూర్యాపేట: పిల్లలమర్రి మహాశివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పిల్లలమర్రి మహాశివరాత్రి పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. ఈనెల 7 నుంచి 11 వరకు జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.