తెలంగాణ రైజింగ్ కొత్త సాంగ్
TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇవాళ ప్రారంభమైంది. 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. వివిధ అంశాలపై ఇక్కడ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గ్లోబల్ సమ్మిట్ వేదికగా.. తెలంగాణ రైజింగ్ థీమ్‌పై ప్రభుత్వం రూపొందించిన సరికొత్త పాటను ఆవిష్కరించారు.