VIDEO: 'భువనగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం'

VIDEO: 'భువనగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం'

BHNG: భువనగిరి మున్సిపల్ పరిధిలోని రాయగిరిలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తొర్రూరు నుండి జగద్గిరిగుట్ట వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీ కొట్టగా.. ప్రమాదంలో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. మృతుడు సూర్యాపేట జిల్లా నాగారం మండలం వర్ధమానుకోట గ్రామానికి చెందిన మామిడి సాయి కుమార్ గా గుర్తించారు.