పీడీ శేఖర్ రెడ్డి చేతుల మీదుగా ఐకేపీ సెంటర్ ప్రారంభం

పీడీ శేఖర్ రెడ్డి చేతుల మీదుగా ఐకేపీ సెంటర్ ప్రారంభం

NLG: గారకుంటపాలెంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా పీడీ శేఖర్ రెడ్డి ప్రారంభించారు. రైతులు ధాన్యంలో తాలు లేకుండా నిబంధనల ప్రకారం కేంద్రాలకు తీసుకురావాలని ఆయన సూచించారు. ప్రభుత్వం ప్రకటించిన బోనస్ డబ్బులు త్వరగా పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, గ్రామ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.