శ్రీ సాయి వికాస్‌లో మాక్ అసెంబ్లీ కార్యక్రమం

శ్రీ సాయి వికాస్‌లో మాక్ అసెంబ్లీ కార్యక్రమం

కడప: రాష్ట్ర రాజకీయ, ఆర్థిక అంశాలపై పిల్లలకు అవగాహన కల్పించే విధంగా శనివారం ఉదయం చిట్వేలి శ్రీసాయి వికాస్ పాఠశాలలో కరస్పాండెంట్ రెడ్డయ్య ఆధ్వర్యంలో  "మాక్ అసెంబ్లీ" కార్యక్రమం నిర్వహించారు. ప్రజా ప్రతినిధులుగా విద్యార్థులు వ్యవహరిస్తూ పలు అంశాలపై ప్రశ్నోత్తరాలను పూరించి అందరినీ అబ్బురపరిచారు. ప్రధానోపాధ్యాయులు షాజీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు