కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆగం చేసింది.. మాజీ ఎమ్మెల్యే

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆగం చేసింది.. మాజీ ఎమ్మెల్యే

SRD: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆగం చేసిందని నారయణ ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సిర్గాపూర్ ధర్నాలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రైతు బంధు పేరును మార్చి రైతు భరోసా పెట్టారని, గతంలో రెండు సార్లు రైతులకు రైతుబంధు ఇవ్వకుండా ఎగ్గొట్టారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన రైతులకు ఎకరానికి మాత్రమే రైతు భరోసా ఇచ్చారన్నారు.