అక్రమ ఇసుక కుప్పలు సీజ్

అక్రమ ఇసుక కుప్పలు సీజ్

MDK: పాపన్నపేట మండలంలోని ఎన్కేపల్లి గ్రామ శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక కుప్పలను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఎన్కేపల్లి శివారులో అక్రమ ఇసుక కుప్పలు నిల్వ ఉన్నాయని సమాచారంతో రెవెన్యూ అధికారులు సిబ్బంది పరిశీలించారు. సుమారు 20 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేసినట్లు తహశీల్దార్ సతీష్ కుమార్ తెలిపారు.