శిక్షణ తరగతులను జయప్రదం చేయండి

శిక్షణ తరగతులను జయప్రదం చేయండి

KMM: కార్మికుల సమస్యలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకుంటూ ముందుకు పోయేందుకు ఈనెల 19వ తేదీన కొత్తగూడెం పట్టణంలో జరుగు సీఐటీయు జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని నేడు ఆ సంఘం ఇల్లందు పట్టణ నాయకులు తాళ్లూరి కృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో రాష్ట్రంలో వస్తున్న మార్పులను కార్మికుల కర్షకుల సమస్యలపై పోరాటాలు రూపకల్పనకు ఉపయోగపడుతుందన్నారు.