VIDEO: రైతుల అభ్యున్నతికి ప్రధాని మోడీ కృషి

VIDEO: రైతుల అభ్యున్నతికి ప్రధాని మోడీ కృషి

MNCL: కేంద్ర ప్రభుత్వం పత్తి కొనుగోలు పరిమితిని 7 క్వింటాళ్ల నుంచి 12 క్వింటాళ్ల పెంచడం పట్ల బీజేపీ కోటపల్లి మండల సీనియర్ నాయకులు పెద్దింటి పున్నం చందు హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. కపాస్ కిసాన్ యాప్ ద్వారా సీసీఐ పత్తి కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రధాని మోడీ రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని తెలిపారు.