CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: పమిడిముక్కల మండలం ఐనంపూడిలో CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా స్వయంగా అంబటి విజయలక్ష్మికి రూ. 25,000, శీలం అమ్మాజీకి రూ.31,278 చెక్కులను వారి ఇళ్లకు వెళ్లి అందజేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం సాయం చేరేలా కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.