బీజేపీ నేత సునీల్ వైట్ల అకాల మరణం

బీజేపీ నేత సునీల్ వైట్ల అకాల మరణం

సత్యసాయి: పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సునీల్ వైట్ల అకస్మాత్తుగా మరణించారు. ​ఆయన మృతి పట్ల బీజేపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. సునీల్ వైట్ల సేవలను పార్టీ నాయకులు, కార్యకర్తలు స్మరించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు పలువురు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.